తిరుపతి గంగజాతరలో అపసృతి…

తిరుపతి
గంగజాతరలో అపసృతి

పెద్దగంగమ్మ ఆలయంలో చెంపనరికే సందర్బంలో తీవ్ర హైడ్రామా

అమ్మవారి పీఠంపైకి ఎక్కువ సంఖ్యలో ఎక్కిన భక్తులు

కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన ఒకేఒక్క కానిస్టేబుల్

తమ వారిని పీఠం పైకి ఎక్కించేవరకు చెంప నరకద్దంటూ పేరంటాలను అడ్డుకున్న కైకాలకులస్దులు

తీవ్రగందరగోళం మధ్య అమ్మవారి చెంపపీకేసిన భక్తులు

ఆగ్రహంతో ఊగిపోయిన పేరంటాలు… చివరికి దీటీతో పీటంపై ఉన్న భక్తులను చల్లాచెదరు చేసిన పేరంటాలు

నిప్పు అంటుకోవడంతో ఇద్దరి భక్తులకు గాయాలు

About The Author