టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఘాటుగా కామెంట్స్…

 

టీవీ9 ఛానల్లో కొనసాగాలనుకుంటున్నా, కుదరకపోతే మరో ఛానల్ స్టార్ట్ చేస్తా

మేం టీవీ9 ఛానల్ ను ఏ పార్టీకి కొమ్ముకాయని మీడియా సంస్థగా రూపుదిద్దాం

ఇతర తెలుగు ఛానళ్ల లాగా మేము మూఢనమ్మకాలను, జ్యోతిష్యాలను ప్రోత్సహించం

కానీ, టీవీ9 ఛానల్ పై కన్నేసిన ‘మై హోం’ జూపల్లి రామేశ్వర్ రావు అలంద మీడియా సంస్థ ద్వారా దొడ్డిదారిన ప్రవేశించారు

రామేశ్వర్ రావు ఇప్పుడు టీవీ9 ఛానల్ లో మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది

అయితే మా 15 ఏళ్ల కృషి ఫలితమైన టీవీ9 ఛానల్ యథాతథంగా ఉంటుందనే ఆశిస్తున్నాను

నాపై మరిన్ని కేసులు పెట్టి జైలుకు పంపాలని కోరుకుంటున్నారు

నేనో జర్నలిస్టుని అసాధ్యమనదగ్గ రీతిలో ఛానల్ ను అభివృద్ధి చేశాను

నేను ఇప్పటికీ టీవీ9 ఛానల్ లో షో నిర్వహించాలని బలంగా కోరుకుంటున్నాను

ఒకవేళ వీలవకపోతే మరో ఛానల్ ప్రారంభించి, మొదటి నుంచి అభివృద్ధి చేస్తాను

*టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్*

About The Author