చిత్తూరులో దళితులపై అగ్రవర్ణాల దాడి…
https://youtu.be/KRxXq1cADZ0
రామచంద్రాపురం మండలం ఎన్.ఆర్ కమ్మకండ్రిగలో ఉద్రిక్తత… దళితులపై అగ్రవర్ణాల దాడి.
పరామర్శించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు…. దళిత వాడిని సందర్శించిన అర్భన్ ఎస్పీ….