జూన్ 13 నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ లో… నిరవధిక సమ్మె…

సిబ్బంది కుదింపు అంశం ప్రధానంగా సమ్మె నోటీసు ఇచ్చాo, 2014 నుంచి ఒక్క రెగ్యులర్ ఉద్యోగిని కూడా తీసుకోలేదు

కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం లేకుండా యాజమాన్యం నిర్ణయాలు తీసుకుంటోంది..40 శాతం అరియర్స్ ఇవ్వడంలో యాజమాన్యం విఫలమైంది.

కార్మికులపై వేధింపులు జరుగుతుంటే రాష్ట్రంలో కార్మిక శాఖ ఉదాసీనంగా వ్యవహరించడం బాధాకరం

జూన్ 13 నుంచి నిరవధిక సమ్మెకు వెళుతున్నాం…

ఈ రోజు నుంచి అన్ని డిపో మేనేజర్ కార్యాలయాల వద్ద సన్నాహక ధర్నాలు చేపడతాం

యాజమాన్యం రెచ్చగొట్టి ధోరణి వ్యవహరిస్తే సహించం, సిబ్బందిని కుదించడం లేదని అధికారులు అసత్యాలు చెపుతున్నారు.

సిబ్బంది కొరత వల్ల కార్మికులు డబల్ డ్యూటీలు చేసి ప్రమాదాలకు గురి అవుతున్నారు

యాజమాన్యం సంస్థను కపాడలనుకుంటోందా ? లేదా ? అన్నది ఆలోచించికోవాలి…

NMU కూడా మాతో కలిసి రావాలి అంటూ పేర్కొన్నారు ఏపీఎస్ ఆర్టీసీ జెఏసీ కన్వీనర్‌ దామోదర్ రావు…

About The Author