9 పార్లమెంట్ స్థానాల్లో TRS పార్టీ విజయం..

1. కొత్త ప్రభాకర్ రెడ్డి. : మెదక్ : 316427 ఓట్ల మెజారిట
2. పోతుగంటి రాములు : నాగర్ కర్నూల్ : 189748 ఓట్ల మెజారిటీ
3. మాలోత్ కవిత : మహబూబాద్ : 146562 ఓట్ల మెజారిటీ
4. నామా నాగేశ్వరరావు : ఖమ్మం : 168062 ఓట్ల మెజారిటీ
5. పసునూరి దయాకర్ : వరంగల్ : 350298 ఓట్ల మెజారిటీ
6. మన్నే శ్రీనివాస్ రెడ్డి : మహబూబ్ నగర్: 77829 ఓట్ల మెజారిటీ
7. బోరకుంట వెంకటేష్ : పెద్దపల్లి. : 95024 ఓట్ల మెజారిటీ
8. బీ.బీ. పాటిల్ : జహీరాబాద్ : 6164 ఓట్ల మెజారిటీ
9. రంజిత్ రెడ్డి : చేవెళ్ల. : 7894 ఓట్ల మెజారిటీ

#బంగారు_తెలంగాణ_ప్రచార_కమిటీ

About The Author