బెల్లంపల్లి పట్టణం లోని పాస్టర్ ప్రవీణ్ కుమార్, సిస్టర్ శారోన్ ల మోసాలు…

https://m.facebook.com/story.php?story_fbid=2287399694684758&id=864281550329920

*మంచిర్యాల జిల్లా , బెల్లంపల్లి పట్టణం లోని పాస్టర్ ప్రవీణ్ కుమార్, సిస్టర్ శారోన్ ల మోసాలు*

గత కొంత కాలంగా యేసు ని నమ్మి మతం మారితే రోగాలు తగ్గుతాయని, మతం మారితే కష్టాలు తీరుతాయని బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రజలను మోసం చేస్తున్న ఈ ఘరానా దొంగ దంపతుల మోసాలు రోజుకోకటి వెలుగులోకి వస్తున్నాయి…

తాజాగా బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ కుమార్ దంపతులు సూర్యాపేట కి చెందిన ఒక ముక్కుపచ్చలారని యువకుడిని పొట్టన పెట్టుకున్నారు వివారాల్లోకి వెళ్తే
సూర్యాపేట జిల్లా నుతకల్ గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు గత 5 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లడం కన్నా బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీస్ కి తీసుకెళ్లమని పాస్టర్ ప్రవీణ్ కుమార్ శిష్యులు ఆ యువకుడి తల్లి కి నచ్చచెప్పి సూర్యాపేట నుండి బెల్లంపల్లి తీసుకొచ్చారు
5 వ రోజు ఉదయం రాజేష్ చనిపోయాడని అని గుర్తించిన చర్చి సిబ్బంది హాస్పిటల్ తీసుకెళ్లమని కోన ప్రాణం తో ఉన్నాడని అబ్బాయి తల్లి కి నమ్మబలికి అంబులెన్స్ పిలిపించారు కానీ అప్పటికే కొడుకు చనిపోయాడని తెలుసుకున్న తల్లి కన్నీటిపర్యంతమైంది

ఇంతకు ముందు ఇలాగే ప్రార్ధన తో ఎయిడ్స్ కాన్సర్ లాంటు రోగాలు తగ్గిస్తామని జనాలను మోసం చేస్తూ కొన్ని కోట్లు గడించారు, ఎంతో మంది బయటకు చెప్పడానికి వచ్చిన వాళ్ళను డబ్బు కట్టలతో నోరు నొక్కేశారు కానీ పాపం పండింది, జనాలకు వీళ్ళ నిజ స్వరూపం తెలిసింది

ఇప్పటికయినా జనాలు నిజాలు తెలుసుకుని పాస్టర్ లను నమ్మి మతం మారి మోసపోకుండా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడికి ఉంది

About The Author