ఉపరాష్ట్రపతి తో నరేంద్రమోదీ భేటీ…
సార్వత్రిక ఎన్నికలలో బిజేపి భారీ విజయం సాధించిన తర్వాత తొలిసారి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రధాని మోడి.. 16 వ లోక్ సభ రద్దు, కొత్త ప్రభుత్వ ఏర్పాట్లపై ఉప రాష్ట్రపతి కి వివరించారు.