మటన్ కర్రీ… హత్యకు దారి…

తండ్రిని చంపిన కసాయి కొడుకు మరియు కోడలు

వివరాల్లోకి వెళ్తే
చిత్తూరు జిల్లా వికోట
మండలం పాతుర్ గ్రామంలో కుటుంబ సభ్యులు అందరు మటన్ కర్రీ చేసుకొని తింటున్న సమయంలో కూరలో ఉప్పు ,కారం లేదంటూ కోడలపై విరుచుకొని తట్ట విసరడం అది కొడల ముఖం పై పడటం కొడుకైన వెంకట్రామప్ప మత్తులో తడ్రిని నెట్టడంతో పక్కన ఉన్న రాతికి తల తగిలి మరణించడం జరిగినది

విసియం తెలుసుకొన్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు

About The Author