మంగలసుత్రాల విషయంలో ఈ నియమాలు పాటిస్తే…
మంగలసుత్రాల విషయంలో ఈ నియమాలు పాటిస్తే అయిదవతనం మరియు
భర్త ఆరోగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది.
పెళ్లి ఐన స్త్రీకి అందం ఐశ్వర్యం మేడలో తాళి బొట్టు అయితే భర్త భార్యకి కట్టినప్పుడు వేదం మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది అయితే భార్య మేడలో మంగళసూత్రం మరియు నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను మరియు సంతోషాలను కాపాడుతుంది. అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుండి కాపాడుతుంది. అయితే మంగలసుత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్దిస్తుంది.
* తాళి బొట్టు గురించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు
ప్రతి శుక్రవారం మరియు మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగలసుత్రలకు పూజ సమయంలో పెట్టుకోవాలి ఇలాగా చేస్తే ఐదావతనాన్ని ఇచ్చే పార్వతి దేవి కటాక్షిస్తుంది.
మంగలసుత్రలకు పిన్నిసులు మరియు ఏ ఇతర ఇనుముకి సంభందించినవి పెట్టకూడదు.
మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి.
మంగలసుత్రాలకి ఎప్పుడు ఎరుపు (పగడం) మరియు నలుపు పూసలు ఉండాలి.
* పొరపాటున మంగలసుత్రాలు పెరికిపోతే(తెగిపోతే) ఏమి చెయ్యాలి?
వెంటనే 5 వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేత కాని భర్త చేత కాని వేయించుకోవాలి ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి.
మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు బంగారు తాళిని వేసుకోవాలి.
శుభ సాయంత్రం ఫ్రెండ్స్