విశాఖ ఏజెన్సీలో భారీ విధ్వంసానికి మావోయిస్టుల విఫలయత్నం…
పోలీసుల అప్రమత్తత తో తప్పిన పెను ప్రమాదం… ఒక్కొక్కటి 10 కేజిల బరువున్న నాలుగు ల్యాండ్ మైన్ల గుర్తింపు..
జి.మాడుగుల(మం)సుర్మతి ఆర్మడ్ అవుట్ పోస్ట్ రహదారిలో పాతిపెట్టివున్న 4 ల్యాండ్ మైన్లను స్వాధీనం చేసుకొన్న భద్రతా దళాలు.
ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పేర్కొన్నారు జిల్లా ఎస్పీ బాపూజీ అట్టాడ.
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు సమీపంలో ల్యాండ్ మైన్లు అమర్చారు… పెదబయలు ఏరియా కమిటీ సభ్యుల పాత్ర వున్నట్లు గుర్తింపు…