ప్రఫుల్ పటేల్‌కు బిగుస్తున్న ఉచ్చు….


70,000 కోట్లతో 111 విమానాలు కొని తెచ్చి , ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు అనుకూలంగా వాటిని లాభాలు వచ్చే రూట్లలో నడపకుండా #ఇండియన్_ఎయిర్‌లైన్స్‌ ను నాశనం చేసిన ప్రఫుల్ పటేల్‌ను విచారణకు రావలసీందిగా ఈడీ సమన్లు..
అంతేకాదు ఆ విమానాల కొనుగోలు లోనూ అంతులేని అవినీతి..
మార్కెట్ రేటుకన్నా ఆ 111 విమానాలకు 2500 కోట్లు ఎక్కువ చెల్లించారు..
మొత్తంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది..
ఈ వ్యవహారాలన్నీ #దీపక్‌తల్వార్ అనే మధ్యవర్తి ద్వారా జరిగాయి, అతనికి 272 కోట్లు (10%) ముట్టాయి..
దేశం నుంచి పారిపోయి విదేశాలలలో జల్సాలు చేస్తున్న అతన్ని జనవరి 31 అర్థరాత్రి #మోడీ ప్రభుత్వం #దుబాయ్ నుంచి పట్టుకొచ్చింది..

#రాహువులు, #వాద్రాలు ఇటలీకి పోవాలంటే మనం పల్లె నుంచి సమీప పట్నానికి కారేసుకెళ్ళినట్లు వాళ్ళు ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ విమానం వేసుకెళ్ళేవారు..
రాహువు #థాయ్‌మసాకు పోవాలంటే ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ విమానం వేసుకెళ్ళి, అటునుంచి అటే ఇటలీతోపాటు ప్రపంచమంతా తిరిగొచ్చేవాడు….!!
ఈ మొత్తం వ్యవహారంపై #సుప్రీంకోర్టు 2017 డిసెంబరులో విచారణకు ఆదేశించింది….!!

About The Author