AP లో 36 మంది IAS ల బదిలీలు…
* 36 మంది IAS ల బదిలీలు…
* ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్.
* EFS &T ( ENVIRONMENT, FOREST, SCIENCE AND
TECHNOLOGY DEPARTMENT) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా
నీరబ్ కుమార్ ప్రసాద్.
* జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాధ్ దాస్.
* వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం.
* బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కరికాల వలవన్.
* పరిశ్రమలు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రజత్
భార్గవ.
* వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డి.
* గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనంత రాము.
* యూత్ సర్వీసెస్, టూరిజం ప్రవీణ్ కుమార్.
* పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్.
* ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీ కృష్ణబాబు.
* స్త్రీ శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా దయమంతి.
* పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా శ్యామలరావు.
* ట్రాన్స్ కో ఎండీగా నాగులాపల్లి శ్రీకాంత్.
* ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఎంకే మీనా.
* జెన్కో ఎండీగా బి. శ్రీధర్.
* ఏహెచ్డీడీ అండ్ ఎఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్.
* సివిల్ సప్లైస్ కమిషనరుగా కోన శశిధర్.
* హోం సెక్రటరీగా కిషోర్ కుమార్.
* వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మధుసూదన్ రెడ్డి
* అజేయ్ జైన్ జీఏడీకి అటాచ్.
* జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా.
* విజయానంద్ జీఏడీకి అటాచ్
* శాప్ ఎండీగా కాటంనేని భాస్కర్.
* మార్కెటింగ్ స్పెషల్ కమిషనరుగా ప్రద్యుమ్న
* ఎక్సైజ్ కమిషనర్ ఎం ఎం నాయక్.
* సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్.
* వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రవీణ్ కుమార్.
* సీఎం ఓఎస్డీగా జే. మురళి
* సీఆర్డీఏ అడిషనల్ కమిషనరుగా విజయ.
* ట్రాన్సపోర్ట్ కమిషనరుగా పీఎస్సార్ ఆంజనేయులు.
* హర్టీకల్చర్.. సెరీకల్చర్ కమిషనర్ చిరంజీవ్ చౌదరి.
* వాణిజ్య పన్నుల శాఖ కమిషనరుగా పీయూష్ కుమార్.
* ఇంటర్ విద్య కమిషనరుగా కాంతిలాల్ దండే.
* మున్సిపల్ శాఖ కమిషనరుగా విజయ్ కుమార్.
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరుగా గిరిజా శంకర్
* సీఆర్డీఏ కమిషనరుగా లక్ష్మీ నరసింహం.
తొమ్మిది జిల్లాల కలెక్టర్ల బదిలీ….
విశాఖపట్నం – వి.వినయ్ చంద్.
నెల్లూరు – ఎంవీ శేషగిరిరావు.
ప.గో- ముత్యాలరాజు.
కర్నూలు- జి.వీరపాండ్యన్.
చిత్తూరు- నారాయణ భగత్ గుప్తా.
గుంటూరు- శ్యామ్యూల్ ఆనంద్.
తూ.గో- మురళీధర్ రెడ్డి.
అనంతపురం- ఎస్.సత్యనారాయణ.
ప్రకాశం- పి.భాస్కర్.
కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లకు లేని స్థాన చలనం.