జగన్ కేబినెట్‌లో మంత్రులు వీళ్లే…ఫైనల్ లిస్ట్ ఇదిగో…

జగన్ కేబినెట్ ఇదే…

ఏపీ మంత్రివర్గం ఖరారయింది. జగన్ కేబినెట్‌లో 25 మందికి స్థానం కల్పించారు. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేస్తూ మంతివర్గాన్ని ఏర్పాటుచేశారు వైఎస్ జగన్. ఉదయం 11.49 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. సచివాలయంలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. ఒకేసారి 25 మంది మంత్రులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది.

మంత్రుల జాబితా
1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు)
2.బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (కర్నూలు)
3.మేకపాటి గౌతమ్ రెడ్డి (నెల్లూరు)
4.బాలినేని శ్రీనివాస్ రెడ్డి (ప్రకాశం)
5.నారాయణస్వామి (చిత్తూరు)
6.అవంతి శ్రీనివాస్ (విశాఖ)
7.ఆళ్ళ నాని (పశ్చిమ గోదావరి)
8.కొడాలి నాని (కృష్ణా)
9.బొత్స సత్యనారాయణ (విజయనగరం)
10.ధర్మాన కృష్ణ దాస్ (శ్రీకాకుళం)
11.పిల్లి సుభాష్ చంద్రబోస్ (తూర్పుగోదావరి)
12.కే.కన్నబాబు (తూర్పుగోదావరి)
13.పుష్పశ్రీ వాణి (విజయనగరం)
14.పేర్ని నాని (కృష్ణా)
15.గుమ్మనూరు జయరాములు (కర్నూలు)
16.అనిల్‌కుమార్‌ యాదవ్‌ (నెల్లూరు)
17.ఆళ్ల రామకృష్ణారెడ్డి (గుంటూరు)
18.అంజద్ భాషా (కడప)
19.పినిపె విశ్వరూప్ (తూర్పుగోదావరి)
20.శంకర్‌నారాయణ (అనంతపురం)
21.తానేటి వనిత (పశ్చిమ గోదావరి)
22.చెరుకువాడ రంగనాథరాజు (పశ్చిమ గోదావరి)
23.వెల్లంపల్లి శ్రీనివాస్ (కృష్ణా)
24. మేకతోటి సుచరిత (గుంటూరు)
25. మోపిదేవి వెంకట రమణ (గుంటూరు)

స్పీకర్‌గా తమ్మినేని
డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి

About The Author