వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ని మంత్రులు వారి శాఖలు…
ధర్మాన కృష్ణదాస్ – రహదారులు, భవనాలు
బొత్స సత్యనారాయణ – మునిసిపల్ మరియు పట్టణాభివృద్ధి
పాముల పుష్ప శ్రీవాణి – #Dy_CM – గిరిజనాభివృధ్ది
ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాస్ – పర్యాటకం, సాంస్కృతిక, యువజనాబివృద్ధి
కురసాల కన్నబాబు – వ్యవసాయం, సహకార శాఖ
పిల్లి సుభాష్‌చంద్రబోస్ – #Dy_CM – రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్
పినిపె విశ్వరూప్ – సాంఘిక సంక్షేమం
ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) – #Dy_CM – ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య
చెరుకువాడ శ్రీరంగనాథ రాజు – గృహనిర్మాణం
తానేటి వనిత – స్త్రీ, శిశు సంక్షేమం
కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు(నాని) – పౌర సరఫరాలు,వినియోగదారుల వ్యవహారాలు
పేర్ని వెంకట రామయ్య(నాని) – రవాణ, సమాచార మరియు పౌర సంబంధాలు
వెల్లంపల్లి శ్రీనివాస్ – దేవాదాయశాఖ
మేకతోటి సుచరిత – హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ
మోపిదేవి వెంకటరమణ – పశు సంవర్ధక,మత్స్య మరియు మార్కెటింగ్ శాఖ
బాలినేని శ్రీనివాస్‌రెడ్డి – విద్యుత్, అటవి,పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ
ఆదిమూలపు సురేష్ – విద్యా శాఖ
పూలబోయిన అనిల్‌కుమార్ యాదవ్ – జలవనరులు
మేకపాటి గౌతమ్ రెడ్డి – పరిశ్రమలు, వాణిజ్యం, ఐటి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు మరియు భూగర్భ శాఖలు
కళత్తూరు నారాయణస్వామి – #Dy_CM – వాణిజ్య పన్నులు,ఎక్సైజ్
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి – ఆర్ధిక, ప్రణాళిక మరియు శాసన సభ వ్యవహారాలు
గుమ్మనూరు జయరాం – కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు పరిశ్రమల శాఖ
అంజాద్ బాషా – #Dy_CM – మైనారటీ సంక్షేమం
మాలగుండ్ల శంకర్‌నారాయణ – బీసీ సంక్షేమం