తొమ్మిది నెలల పసికందుపై లైంగికదాడి, ఆపై హత్య…
సభ్యసమాజంలో మానవత్వం చచ్చిపోయింది…
వరంగల్ అర్బన్ జిల్లా
సభ్య సమాజం తలదించుకునే ఘటన
పూర్తి వివరాల్లోకి వెళ్తే..హన్మకొండ మండలం టైలర్ స్ట్రీట్ లో దారుణం చోటు చేసుకున్నది.
తొమ్మిది నెలల పసికందుపై అత్యచారయత్నం, హత్య చేసిన కొలేపాక ప్రవీణ్ (28)అనే వ్యక్తి.
జక్కోజి రచన జగన్ దంపతులకు మూడు ఏండ్ల తరవాత పాప జన్మించిది. ప్రస్తుతం ఆ పాపకు శ్రిత(9నెలలు).
తల్లితండ్రులు రెండో అంతస్తులో డాబా పై నిద్రిస్తున్న క్రమములో పాపను ప్రవీణ్ ఎత్తుకెళ్లి అత్యచారయత్నం, హత్య చేశాడు.
హూటహుటిన పాపను హన్మకొండ లోని మ్యాక్స్ కేర్ ఆసుపత్రికి తరలించగా… వైద్యులు పరీక్షించి పాప మృతి చెందినట్లుగా నిర్ధారించారు.
పాప మృతదేహాని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మార్చురీ వద్ద పాప తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆస్పత్రి ఆవరణం హృదయవిధారకంగా మారింది.
ఇదిలా ఉండగా నిందితుడు ప్రవీణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
Note: ప్రభుత్వ యంత్రాంగానికి, న్యాయవ్యవస్థకు ఇలాంటి క్రూరులను అలసత్వం చూపకుండా త్వరితగతిన భహిరంగంగా కఠిన శిక్ష విధించాలి అని నా విన్నపం