సమర్ధుడు ముఖ్యమంత్రి అయితే ….

మీకు తెలుసా ఒక్కో యూనిట్ కరెంట్ ఆరు రూపాయలు ఇచ్చి
ప్రభుత్వం కొంటుంది . ఇది చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఒప్పందం.
దీని ద్వారా గత ఐదేళ్లలో చంద్రబాబు మనుషులు వేల కోట్లు దోచుకున్నారు.
చంద్రబాబు కొన్న విద్యుత్ అంతా టీడీపీ నాయుకులు కంపెనీల నుండే,
ఇందులో లగడపాటి కంపెనీ కూడా ఉంది . రేట్లు పెంచి మొత్తం గత ఐదేళ్లలో
5 వేల కోట్లు దోచుకున్నారు .

ఈ ఒప్పందాలన్నీ సమీక్షించి రద్దు చేసి కొత్త ఒప్పందాలని యూనిట్
ధర 3 రూపాయలకే కొనటానికి జగనన్న నిర్ణయం తీసుకొన్నాడు .
వెంటనే మరునాడే ఒప్పందాలని సమీక్షించటానికి వీల్లేదని కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిందని నిన్న మొన్న పచ్చ పత్రికలు అచ్చేశాయి .

ఈరోజు విధ్యుత్ ఒప్పందాలని సమీక్షించుకోవచ్చని , కుదిరితే
తక్కువ ధరకు విధ్యుత్ కొనుక్కోవచ్చని కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .
దీనితో మొత్తం 5 వేల కోట్లు ఆదా కాబోతుంది .

ఇదీ ఒక సమర్ధుడైన ముఖ్యమంత్రికి లోఫర్ కి ఉన్న వ్యత్యాసం .

#APCMonDuty_jagan_ThePeopleCM

About The Author