ఇప్పుడు TTD జె ఈ ఓ నియమితులైన వ్యక్తి ఎవరో మీకు తెలుసా …..?


ఇప్పుడు TTD జె ఈ ఓ నియమితులైన వ్యక్తి
ఎవరో మీకు తెలుసా …..?

శ్రీ బసంత్ కుమార్ గారు ……

2017లో రూ.16,100 ఖర్చుతోనే ఆయన కూతురి పెళ్లి చేసి వార్తల్లో నిలిచారు.

2019 ఫిబ్రవరిలో రూ.18 వేలతో కుమారుడి పెళ్లి చేసిన ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.

కుమారుడి పెళ్లికి ఆయన రూ.18 వేలు ఖర్చు పెట్టగా.. వధువు తరఫు వారు రూ.18 వేలు ఖర్చు చేశారు.

తన బిడ్డల పెళ్లిళ్లకు అతిథుల దగ్గర్నుంచి ఆయన బొకేలు, గిఫ్టులేమీ తీసుకోలేదు.

మీ బహుమానాలు వద్దు.. ఆశీస్సులు చాలని శుభలేఖలోనే స్పష్టంగా ముద్రించారు.

About The Author