కవితక్క ఏముచేసింది అనే వాల్లు తెలువకపోతే తెలుసుకోండి.


1.పెదలకోసం ప్రభుత్వ హస్పిటల్ లో మేరుగైన వైద్యం. పెషెంట్ కు వారితో వచ్చిన వారి అందరికీ ఉచిత బోజనం. నిజామాబాద్. ఆర్ముర్. బోధన్ లలో కవితక్క సొంత డబ్బుతో సేవ చేస్తున్నారు.
2. మహిళలు బీడీలు చేసుకుంటూ వాల్లు ఎంతో కషపడుతున్నారు వాల్లకు చేదొడుగా ఉందమని కేసీఆర్ గారి దృష్టికి తీసుకవేళ్ళి వేయ్యి రుపాయల పింఛన్ ఇప్పించినారు కవితక్క.
మన బీడీల అక్కలు ఆలోచన చేయ్యలి మన కోసం పని చేస్తున్న కవితక్క కే న ఓటు.
3.నవోదయ స్కూల్ ఒకటి జిల్లా లో ఉండగానే మరోక్కటీ కేంద్ర ప్రభుత్వం తో కోట్లడి మంజూరు చెయించినారు. పొయిన సంవత్సరం నుండి నిజామాబాద్ లో నడుస్తోంది.
3 . నిజామాబాద్ నుండి పెద్దపల్లి వరకు రైలు ప్రయణం. కచిగూడ నుండి కరీంనగర్ వరకు. మరియు ముంబై నుండి కరీంనగర్ వరకు రైలు ప్రయాణం చేయించిన గణత కవితక్క గారికి.
కలలో కూడా చూడం అనుకున్న రైలు ప్రయాణం మ మెట్ పల్లి. జగిత్యాల జిల్లాల కలలు నిజం చేశారు కవితక్క. ముడు దశాబ్దాల సర్వే చేశారు గతప్రభుత్వ నాయకులు. కవితక్క కేంద్ర ప్రభుత్వం తో కోట్లడి చెయించారు.
4. పెద మద్యతరగతి ప్రజలకోసం నిజామాబాద్ బస్టాండ్ లో ఓక్క రూపాయికే లీటరు మినరల్ వాటర్ అందిస్తున్నారు.
5. గల్ఫ్ బధితులను అదుకున్నారు. తన సొంత డబ్బుతో విదేశాల్లో జైల్లో మగ్గుతున్న వారికి విడుదల చెయించి ఇండియా రప్పించారు కవితక్క.
6. సొలర్ రైల్వే స్షేషన్ గా నిజామాబాద్. జగిత్యాల ను కేంద్ర ప్రభుత్వం తో కోట్లడి చేసిన గణత కవితక్క గారిదీ.
7. అందమైన తారురోడ్డు వేయించి సుందర ఇందురు పార్లమెంట్ గా మర్చిన గణత కవితక్క గారిది.
8. గ్రంథలంలో పిల్లలకు ఉచిత భోజనం.
వ్యవసాయం చేసి పండిన పఃటను అమ్ముకున వచ్చిన రైతు కోసం వ్యవసాయ మర్కేట్ కమిటీ లో ఐదు రుపాయికె బోజనం.
9. గురుకుల విద్యలయలు. మోడల్ స్కూల్ మంజూరు చెయించిన గణత కవితక్క గారిదీ.
10- మహిళసంఘం కోసం మహిళభవనం లు నిర్మించిన గణత కవితక్క గారిది.
11. రైతులు ఇబ్బందులు పడకుడాదు దళరుల చేతిలో మోస పోకూడదు అని దన్యాం నిల్వ ఉంచడానికి గోడం లు నిర్మించిన గణత కవితక్క గారిదీ.
12. నిజామాబాద్ పట్టణంలో హైటి హబ్ మంజూరు చెయించిన గణత కవితక్క గారిదీ.
ఇలా చెప్పుకుంటు పోతే లేక్కలేదు. ఎన్నో అభివృద్ధి పనులు చేసారు కవితక్క గారు. అపదలో ఉన్నవారికి నేను ఉన్న అని అభయం ఇచ్చి అదుకున్నారు.
రైతుల కోసం పసుపు బోర్డు కావలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావలి . రైతులకు మనమే అదుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం తో కోట్లాడిన రైతులను పట్టించుకోని మోడీ ప్రభుత్వం.
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం అపను అని కవితక్క అన్నారు.
13. ఓక కేంద్రయ విద్యలయం ఉండగానే మరొక కేంద్రియ విద్యలయం మంజూరు చేయించిన గణత కవితక్క గారిది..
14. ఎంతో మంది పేదలను. ఆనారోగ్యంతో ఉన్నావారిని అదుకున్నారు కవితక్క.
ఇవే కాదు ఇంకా మరేన్నో అభివృద్ధి పనులు చేసిన గణత కవితక్క గారిది..
కవితక్క ను నెరుగా ఎదుర్కునే దమ్ము లేక ఏమి చేయ్యలేదు ప్రచారం ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నా పూవ్వులకోసం ఈ పోస్ట్ రాసిన..
మ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లు కేంద్ర ప్రభుత్వం 800 ఇస్తుంది అని సిగ్గు లేకుండా ప్రచారం చేసుకున్న అరవింద్ కు బుద్ధి ఉండాలి. మేము ఇస్తున్నాం అని చేప్పుకున్న కార్యకర్తలకు బుద్ధి ఉండాలి. దేశంలో ఎ రాష్ట్రంలో ఇవ్వానిది తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినారా..
సాది ముబారక్ కి 50.000కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని కేసీఆర్ కీట్6.000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చేప్పుకున్న అరవింద్ గారికి బుద్ధి ఉండాలి ఏ రాష్ట్రంలో ఇవ్వానిది తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నారా అరవింద్ గారు..
ఎవరు ఎలా గెలిచారో ప్రజలందరికీ తెలుసు. ఎన్నో చిల్లర వేషాలు వేసి గెలిచిన గెలుపు ఓక గెలుపు. దాన్ని చూసి మేము భయపడాలి .. కవితక్క ఎంత కష్టపడి మన కోసం సేవ చేసింది అని సాక్ష్యం అధరాలతో చూపించిన అవే మాటలు అలాంటి కండ్లు లేని కబోదులకే ఈ పోస్ట్ అంకితం.

About The Author