వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్….

టీటీడీ చైర్మన్ గా తొలిసారి గా ఒంగోలు కు రావడం జరిగింది..
గత ప్రబుత్వంలో సంక్షేమ పథకాలు భారీ ఎత్తున అవినీతి జరిగింది..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి రహిత పాలన అందిస్తారు..
పాలనలో అవినీతి జరుగుతే.. కఠిన చర్యలు ఉంటాయి..
రాష్ట్రానికి పోలవరం ఎంత ముఖ్యమో జిల్లాకు.. వెలిగొండ ప్రాజెక్టు కూడా అంత ముఖ్యం
సకాలంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసి పశ్చిమ ప్రాంత సాగు.. తాగు సమస్య తిరుస్తాం
గత ప్రభుత్వంలో టీటీడీ లో భారీ ఎత్తున అవినీతి జరిగింది..
గత ప్రభుత్వంలో స్వామివారి.. ఆభరణాలు.. డిమెండ్స్.. కూడా మాయం అయ్యాయి.. వాటిని.. తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాము
టీటీడీ ప్రఖ్యాతను పెంచే విధంగా.. సామాన్య ప్రజలకు దివ్య దర్శనం సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకుంటాం..
టీటీడీ బోర్డు సమావేశం మూడు వారాల్లో ఏర్పాటు చేస్తాం..
టీటీడీ నిధులు.. కేవలం టీటీడీ అభివృద్ధి కార్యక్రమాలకు వాడుతాము.
వెయ్యి కళ్ళమండపం గత ప్రభుత్వం తొలగించడం అన్యాయం.. బోర్డు సమావేశం తరువాత వెయ్యి కాళ్ల మండపం పై పీఠాధిపతులు, స్వామివారి వంశధార పురోహితులతో.. చర్చించి నిర్ణయం తీసుకుంటాం
టీటీడీ బోర్డు నెంబర్స్.. లో తెలంగాణ రాష్ట్రానికి కూడా సముచిత స్థానం ఉంటుంది..
దొనకొండ పారిశ్రామిక అభివృద్ధికి.. ప్రభుత్వం ప్రణాళికలు రక్షిస్తుంది

About The Author