నారాయణ హాస్పిటల్ లో హైడ్రామా
13రోజులు కిందట బైక్ పై నుంచి జారిపడి తలకి దెబ్బ తగలడంతో విజయ అనే దళిత మహిళను (35 సం”) కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించే స్తోమత లేక నారాయణ హాస్పిటల్ లో చేర్పించారు
వైద్యులు వైద్యం చేస్తున్నారంటూ 13 రోజుల నుంచి 2 లక్షల ఖర్చు పెట్టించిన నారాయణ హాస్పిటల్ సిబ్బంది
బాగానే ఉందని వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది పేషంటును చూపించకుండా కాలయాపన
బంధువులు అనుమానం వచ్చి గట్టిగా అడగడంతో చేతులెత్తేసిన నారాయణ హాస్పిటల్ సిబ్బంది
మా వల్ల కాదు చెన్నై కి తీసుకెళ్లండి అని చెబుతున్న నారాయణ హాస్పిటల్ డాక్టర్లు
హాస్పిటల్ వద్ద లబోదిబోమంటున్న బంధువులు
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఎ. విజయ