సిద్దిపేటలో జిల్లా కేంద్రంలో బాబు జగ్జివన్ రామ్ నూతన భవనం ప్రారంభోత్సవం.

– సిద్దిపేటలో అన్ని కమ్యూనిటీ హల్ ల కంటే అందంగా కట్టకున్నాం ఈ భవనం.
– ఈ భవనానికి రెండు వైపులా రహదారులు మరియు 20 గుంటల స్థలంలో 2కోట్ల75 లక్షలతో నిర్మించుకున్నాం.
– ఈ భవనం సంఘ కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు వేదికగా ఉపయోగపడుతుంది.
– నూతన కలెక్టర్ కార్యాలయం పూర్తి కాగానే అంబెడ్కర్ భవనాన్ని మీకు అందిస్తాం.
– అంబెడ్కర్ మరియు బాబూ జగ్జివన్ రామ్ భవనాలు రెండు రెండు కట్టుకున్న ఘనత సిద్దిపేటదే.
– మాదిగ ఉపకులలను గుర్తించి వారి ఆత్మ గౌరవ భవనాలు మరియు స్థలాలు ఇస్తున్నాం.
– సీఎం కేసీఆర్ గారు మాదిగలు ఉన్నత స్థానంలో ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.

About The Author