పాకిస్థాన్ అధీనంలో ఉన్న జిల్లాకు చెందిన మత్స్యకారుల కుటుంబాలకు నెలవారీ పింఛన్లు…

 


శ్రీకాకుళం:

పాకిస్థాన్ అధీనంలో ఉన్న జిల్లాకు చెందిన మత్స్యకారుల కుటుంబాలకు నెలవారీ పింఛన్లు పంపిణి చేసిన కలెక్టర్ నివాస్

12 కుటుంబాలకు నెలకు రూ. 4,500 చొప్పున 7 నెలలకు రూ.31,500 చొప్పున రూ.3,78,000 విలువగల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందించిన కలెక్టర్

నెలవారీ పింఛను అందజేయాలని గతంలో నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

ప్రభుత్వం నుండి పింఛను సొమ్ము రావడంలో కొద్దిరోజలు జాప్యం కావడంతో జిల్లాలో లభ్యంగా ఉన్న నిధులను సర్దుబాటు చేసిన కలెక్టర్ నివాస్

స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను అతి త్వరితగతిన పరిష్కరించాలనే ధ్యేయంతో బాధల్లో ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు పింఛన్లు వెంటనే చెల్లించాలని నిర్ణయం తీసుకున్న కలెక్టర్
…………..
ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలనే ధ్యేయంగా పనిచేస్తున్నాము

స్పందనలో అన్ని శాఖలకు అందిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీచేసాము

పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న మత్స్యకారుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం

రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది

మత్స్యకారుల విడుదలకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతోంది

రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.4,500 పింఛను ప్రకటించింది

కుటుంబాలకు స్వయం ఉపాధి క్రింద ఆర్ధిక సహాయానికి చర్యలు చేపడుతున్నాం

: జిల్లా కలెక్టర్ నివాస్

About The Author