తెలంగాణ లో జరుగుతున్న రైల్ పనులు…


తెలంగాణలో జరుగుతున్న రైల్వే పనులకు బడ్జెట్ లో కేటాయింపులు:
1. అంకంపేట – మెదక్ మధ్య కొత్త లైన్ ప్రాజెక్ట్ కి ₹20 కోట్ల కేటాయింపులు.
2. మనోహరాబాద్ – కొత్తపల్లి మధ్య కొత్త లైన్ ప్రాజెక్ట్ కి ₹200 కోట్ల కేటాయింపులు.
3. మునిరాబాద్ – మెహబూబ్ నగర్ మధ్య కొత్త లైన్ ప్రాజెక్ట్ కి ₹275 కోట్ల కేటాయింపులు.
4. భద్రాచలం – సత్తుపల్లి మధ్య కొత్త లైన్ ప్రాజెక్ట్ కి ₹405 కోట్ల కేటాయింపులు.
5. ఖాజిపేట్ – బలార్ షా ౩వ లైన్ ప్రాజెక్ట్ కి ₹265 కోట్ల కేటాయింపులు.
6. సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ డబ్లింగ్ ప్రాజెక్ట్ కి, ₹200 కోట్ల కేటాయింపులు..
7. కాజిపేట్ – విజయవాడ మధ్య మూడవ లైన్ ప్రాజెక్ట్ కి, ₹110 కోట్ల కేటాయింపులు.
8 .ఘట్ కేసర్ – యాదాద్రి ఎక్స్ టెన్షన్ MMTS ఫేస్ – 2 ,₹20 కోట్ల కేటాయింపులు.
9 . చర్లపల్లి స్టేషన్లో సాటిలైట్ టెర్మినల్ అభివృద్ధికై ₹5 కోట్ల కేటాయింపులు.
10. 2019 -2020 కి గాను కాజిపేట్ లో పీరియాడిక్ ఓవర్ హౌలింగ్ వర్క్ షాప్ కు ₹10 కోట్ల కేటాయింపులు

TRS woking president KTR claims of NO budget allocations to Telangana in railways.Here are the allocations Piyush Goyal Bharatiya Janata Party (BJP) NarendraModi

The Budgetary Allocations for important ongoing projects
on SCR:
1. Rs.20 Crore allotted for Akanapet – Medak new line project (Telangana).
2. Rs.200 Crore allotted for Manoharabad—Kothapalli new line project (Telangana).
3. Rs.275 Crore allotted for Munirabad—Mahabubnagar new line project(Telangana).
4. Rs.405 Crore allotted for Bhadrachallam– Sattupalli new line project(Telangana).
5. Rs. 265 Crore allotted for Kazipet – Balharshah 3 rd line project (Telangana and Maharashtra).
6. Rs.200 Crore allotted for Secunderabad–Mahbubnagar doubling project (Telangana)
7.Rs.110 Crore allotted for Kazipet – Vijayawada 3rd line project (Andhra Pradesh and Telangana).
8.Rs. 20 Crore has been allotted for Ghatkesar – Yadadri extension MMTS phase-II. (Telangana)
9.Rs.5 Crore allotted for development of Satellite terminal at Cherlapalli Station. (Telangana)
10.Budget Outlay for the year 2019-20 for Periodic Over-Hauling Workshop at Kazipet – Rs.10 Crore.

About The Author