వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్

వన్డే ప్రపంచకప్ చరిత్రలో నయా ఛాంపియన్‌గా ఇంగ్లాండ్ అవతరించింది…

న్యూజిలాండ్‌తో లార్డ్స్ వేదికగా ఆదివారం రాత్రి ఉత్కంఠగా ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌ ద్వారా ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది…

ఇరు జట్లు ఒకేరకమైన పరుగులు తీయడంతో, సూపర్ ఓవర్ ఆడటం ద్వారా ఇంగ్లాండ్ విజయం సాధించింది…

About The Author