అర్బన్ జిల్లాలో ఫిర్యాదులపై స్పందన కార్యక్రమం, ప్రజల వద్దకే పోలీసులు…
పత్రికా ప్రకటన
పోలీస్ డిపార్టుమెంటు
*అర్బన్ జిల్లాలో ఫిర్యాదులపై స్పందన కార్యక్రమం, ప్రజల వద్దకే పోలీసులు,*
*మహిళలకు అత్యంత ప్రాధాన్యత. 29.07.2019 యస్.పి కార్యాలయం నందు స్పందన కార్యక్రమం జరుగును.*
*గత వారంలో(22.07.2019) మొత్తం 82 స్పందన ఫిర్యాదుల్లో 15 ఫిర్యాదులకు కేసు నమోదు(FIR Registered).*
*అర్బన్ జిల్లా యస్.పి శ్రీ కె.కె.యన్.అన్బురాజన్ ఐ.పి.యస్…*
* ప్రతి ఫిర్యాదును 7 రోజుల లోపల పరిష్కరిస్తాం*
* మహిళలకే అత్యంత ప్రాధాన్యత*
* ఫిర్యాదు దారునితో దురుసుగా వ్యవహరిస్తే చర్యలు*
* ప్రతి రిసెప్షన్ కౌంటర్ నందు ఇద్దురు మహిళా సిబ్బంది ఏర్పాటు*
* ప్రతి పోలీసు స్టేషన్‌లో వీడియో కెమెరాల ద్వారా లైవ్‌లో పర్యవేక్షణ*
* మహిళా ఫిర్యాదులకు నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పరిష్కారం.*
* వాట్సాప్ (8099999977), పేస్ బుక్ facebook.com/tirupatipolice, ఇంస్టాగ్రాo instagram.com/tirupatipolice, ట్విట్టర్ twitter.com/tirupatipolice, టేలిగ్రాo, డయల్ 100, ద్వారా ఫిర్యాదులు స్వీకరణ.*
సార్,
ఈ రోజు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ కె.కె.యన్.అన్బురాజన్ ఐ.పి.యస్ గారు తన కార్యాలయం నుండి స్పందన కార్యక్రమంపై మాట్లాడుతూ ప్రజల వ