చిత్తూరు జిల్లా పుత్తూరులో తీవ్రవాదులు

చిత్తూరు జిల్లా పుత్తూరులోని గేటు పుత్తూరులో తీవ్రవాదులు ఉన్నారని నెపంతో పోలీసులు గాలింపు….

 

 గతంలో కూడా పుత్తూరులో తీవ్రవాదుల నివాసం ఏర్పాటు చేసుకొని వున్నారు. 

 

ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు

About The Author