తిరుమల \|/ సమాచారం !!ఓం నమో వేంకటేశాయ!!
రోజు శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి, తిరుమలలో భక్తుల రద్దీ
సాదారణం,స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 07 . గదులలో భక్తులు వేచి ఉన్నారు ఈ సమయం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 06గంటలు పట్టవచ్చును . నిన్నస్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.87 కోట్లు, నిన్న 26,270, మంది.భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.నిన్న66,622,మంది.భక్తులకుకలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనభాగ్యంకల్గినది,
శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-),దివ్యదర్శనం(కాలినడక)వారికి.శ్రీవారిదర్శనానికిసుమారుగారెండుగంటలసమయంపట్టవచ్చును,వయోవృద్దులుమరియుదివ్యాంగుల.ప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు,చంటి పిల్లల తల్లిదండ్రులుమరియుఎన్నారైప్రత్యేకదర్శనాలు. సుపథంమార్గంగుండా.శ్రీవారిదర్శనానికిఅనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!
తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది , కావున లెమ్ము స్వామి_
ttd Toll free 18004254141