మొత్తం 2723 పోస్టులకు గాను 2623 పోస్టులు భర్తీ చేసిన పోలీసు శాఖ.

ఆంధ్ర ప్రదేశ్ పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలను క్యాంపు కార్యాలయంలో విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్, హోం మంత్రి శ్రీ మేకతోటి సుచరిత. హాజరైన డిజిపి గౌతమ్ సవాంగ్, ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ కుమార్ విశ్వజీత్. 

 సివిల్, ఆర్ముడ్ రిజర్వ్, ఏపిఎస్పీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు వార్డర్స్ విభాగాల్లో 

మొత్తం 2723 పోస్టులకు గాను 2623 పోస్టులు భర్తీ చేసిన పోలీసు శాఖ.

slprb.ap.gov.in వెబ్ సైట్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఉంచిన పోలీస్ శాఖ.

ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా apslprb.pcsobj@gmail.com కు ఈ నెల 16 వ తేదీలోపు పంపవచ్చు అని పేర్కొన్న పోలీసుశాఖ

About The Author