కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో 18 మంది సాక్షులను విచారిరించిన పోలీసులు

మాజి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో కొనసాగుతున్న విచారణ

18 మంది సాక్షులను విచారిరించిన పోలీసులు

కోడెల చివరి కాల్ గన్ మేన్ ఆదబ్ చేసినట్లు గుర్తింపు

కోడెల సెల్ ఫోన్ ను పోలీసులకు అప్పగించిన కుటుంబసభ్యులు

స్టేట్మెంట్ కోసం రావాలని కొడుకు శివరాం కూతురు విజయలక్ష్మి కి నోటీసులు

కోడెల ఆత్మహత్య కేసులో హైకోర్టులో పిటీషన్ వేసిన అనిల్ బూర్లగడ్డ

సీబీఐ విచారణ జరిపించాలని వేసిన పిటీషన్ హైకోర్టు కొట్టివేత..

About The Author