తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు బుదవారం   25.09.2019  ఉదయం 6 గంటల   సమయానికి,స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం  క్యూ కాంప్లెక్స్ లోని 19 గదులలో భక్తులు  చేచియున్నారు,

  ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనానికి సుమారు 14గంటలు పట్టవచ్చును

 నిన్న స్వామివారికిహుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.99 కోట్లు,

 నిన్న 28,188 మంది  భక్తులు స్వామి వారికి   తలనీలాలు సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు

 నిన్న  78,125 మంది  భక్తుల కు కలియుగ దైవం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి  దర్శన భాగ్యం కల్గినది,

శీఘ్రసర్వదర్శనం(SSD),   ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్   ₹:300/-), దివ్యదర్శనం  (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా  రెండు గంటల సమయం  పట్టవచ్చును,

వయోవృద్దులు మరియు దివ్యాంగుల

 ప్రత్యేయకంగా ఏర్పాటు  చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750)మ: 2 గంటలకి (750) ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_

 సుపథం మార్గం గుండా శ్రీవారి  దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_

తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి_

ttd Toll free:18004254141

About The Author