నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు: విద్యాశాఖ

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28 నుంచి అక్టోబర్ 13 వరకు (16 రోజుల పాటు) పాఠశాలలకు దసరా సెలవులుగా పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలండర్‌లో పేర్కొన్నారు. వచ్చేనెల 14 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీఅయ్యాయి. విద్యాశాఖ క్యాలెండర్‌ను అనుసరించకుండా దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించే ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పష్టంచేశారు.

About The Author