తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
ఈ రోజు శుక్రవారం27.09.2019ఉదయం 6 గంటల సమయానికి,తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
నిన్న 76,518 మందిభక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,
స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లోని 24 గదులలో భక్తులు చేచియున్నారు,
ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు12 గంటలు పట్టవచ్చును
నిన్న స్వామివారికి హుండీలో భక్తులుసమర్పించిన నగదు ₹: 3.83 కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా 3 గంటల సమయం పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
ప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750)ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు.సుపథం మార్గం గుండా శ్రీవారిదర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకుదర్శనానికి అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!_
తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_కావున లెమ్ము స్వామి
ttd Toll free 18004254141