వైకాపా పార్లమెంట్ మహిళా సభ్యురాలు గొట్టేటి మాధవి పెళ్లి…


వైకాపా పార్లమెంట్ మహిళా సభ్యురాలు గొట్టేటి మాధవి. అరకు లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈమె వివాహం శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు జరిగింది. అదీ కూడా సాదాసీదాగా జరిగాయి. ఒక సాధారణ అమ్మాయిలా ఆమె పెళ్లి చేసుకున్నారు.

ఇప్పటికే గొట్టేటి మాధవి రికార్డు సృష్టించారు. అతిచిన్న వయసులోనే పార్లమెంట్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇపుడు ఓ సాదాసీదా అమ్మాయిలా తన చిన్ననాటి స్నేహితుడుని పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం, శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు విశాఖ జిల్లాలోని ఆమె స్వగ్రామం చెరబన్నపాలెంలో జరిగింది

About The Author