తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
ఈ రోజు శనివారం, 26.10.2019ఉదయం 6 గంటల సమయానికి,నిన్న 56,955 మందిభక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారిదర్శన భాగ్యం కల్గినది,
స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లో 01గదిలో భక్తులు వేచి ఉన్నారు,
ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు03గంటలు పట్టవచ్చును,
నిన్న 20,837 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు
నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.27 కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారిదర్శనానికి సుమారుగారెండు గంటల సమయం పట్టవచ్చును,
*గమనిక:*
₹:10,000/- విరాళంఇచ్చు శ్రీవారి భక్తునికిశ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒకవిఐపి బ్రేక్ దర్శన భాగ్యంకల్పించిన టిటిడి,
ఈనెల 29న వృద్ధులు,దివ్యాంగులకు ప్రత్యేకఉచిత దర్శనం,భక్తులు రద్దీ సమయాల్లోఇబ్బంది పడకుండా ఈఅవకాశం సద్వినియోగంచేసుకోగలరు,
ఈనెల 30 న చంటిపిల్లల,తల్లిదండ్రులకు శ్రీవారిప్రత్యేక ప్రవేశ దర్శనం(ఉ: 9 నుండి మ:1.30వరకు సుపథం మార్గంద్వారా దర్శనానికిఅనుమతిస్తారు,
వయోవృద్దులు / దివ్యాంగుల
ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి,ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికిఅనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!
తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_కావున లెమ్ము స్వామి