తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
తిరుమల:ఈరోజు మంగళవారం,29.10.2019ఉదయం 5 గంటలసమయానికి,నిన్న81,618,మందిభక్తులకుశ్రీవేంకటేశ్వరస్వామి వారిదర్శన భాగ్యం కల్గినది,
స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లో 14గదిలో భక్తులు వేచిఉన్నారు,
ఈ సమయం శ్రీవారిసర్వదర్శనాని కి సుమారు10 గంటలుపట్టవచ్చును,
నిన్న 27,618,మందిభక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు
నిన్న స్వామివారికిహుండీలో భక్తులుసమర్పించిన నగదు₹: 2.13,కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్₹:300/-), దివ్యదర్శనం(కాలినడక) వారికి శ్రీవారిదర్శనానికి సుమారుగారెండు గంటల సమయంపట్టవచ్చును,
గమనిక:
₹:10,000/- విరాళంఇచ్చు శ్రీవారి భక్తునికిశ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒకవిఐపి బ్రేక్ దర్శన భాగ్యంకల్పించిన టిటిడి,
ఈరొజు వృద్ధులు,దివ్యాంగులకు ప్రత్యేకఉచిత దర్శనం,భక్తులు రద్దీ సమయాల్లోఇబ్బంది పడకుండా ఈఅవకాశం సద్వినియోగం చేసుకోగలరు
ఈనెల 30 న చంటిపిల్లలతల్లిదండ్రులకు శ్రీవారిప్రత్యేక ప్రవేశ దర్శనం(ఉ: 9 నుండి మ:1.30వరకు సుపథం మార్గంద్వారా దర్శనానికిఅనుమతిస్తారు,
వయోవృద్దులు / దివ్యాంగుల
ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి,
ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
సుపథం మార్గం గుండాశ్రీవారి దర్శనానికిఅనుమతిస్తారు, ఉ:11నుండి సా: 5 గంటలవరకు దర్శనానికిఅనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!_
తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది,కావున లెమ్ము స్వామి