యోగివేమన యూనివర్సిటీ లో జిల్లా ఇంచార్జ్ మంత్రి సురేష్ కామెంట్స్…


గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చింది…

ప్రయివేట్ విద్యాలయాలకు అక్రమ అనుమతులు ఇచ్చి భూములను కట్టబెట్టారు…

విద్యా వ్యవస్థ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు…

యోగివేమన యూనివర్సిటీ లో నిధుల కొరత , సిబ్బంది కొరత చాలా ఉంది…

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా600 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ నిర్మాణం జరిగింది..

రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు…

యూనివర్సిటీ పరిపాలన లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఉండదు…

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ సహకారం తో యూనివర్సిటీ అభివృద్ధి చేస్తాం..

యూనివర్సిటీ లో అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణం పూర్తి చేస్తాం…

యోగివేమన యూనివర్సిటీ కి రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చేలా కృషి చేస్తాం

About The Author