హనుమాన్ పేటలో *అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్* ని ప్రారంభించిన సీపీ తిరుమలరావు..


నగర పోలీస్ కమీషనర్ ద్వారాక తిరుమలరావు పాయింట్స్..

యువత మాదకద్రవ్యాల బారిన పడుతున్నారు

మద్యం,సిగరెట్ అనేది ఒక వ్యసనంగా మారింది

వ్యసనం ఏదైనా తప్పే

అత్యంత ప్రమాదకరమైన వ్యసనం మాదకద్రవ్యాలు

మాదకద్రవ్యాల ఉచ్చులో పడితే బయటపడటం కష్టం

అవిలేక పోతే బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది

అనేక తప్పులకు మాదకద్రవ్యాలు దారితీస్తాయి

మాదకద్రవ్యాలు అనేది పెద్ద వ్యాపారం

యువతకు డ్రగ్స్ అలవాటు చేసి వ్యాపారం చేస్తున్నారు

ప్రపంచ వ్యాప్తంగా మాదకద్రవ్యా వ్యాపారం వ్యవస్థ లను శాసించే స్థాయి కి వచ్చాయి

మాదకద్రవ్యాల కేసులో శిక్షలు ఎక్కువగా ఉంటాయి

డ్రగ్స్ మహమ్మరిని అరికట్టడానికి అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్స్ అవసరం

అందరి భాగస్వాగముతో డ్రగ్స్ మహమ్మరిని నగరం నుంచి పారదోలాలి

హనుమాన్ పేటలో డ్రగ్స్ వ్యాపారం జరుగుతుందని సమాచారం

బ్లెడ్ బ్యాచ్ అరాచకాలు నగరంలో ఎక్కువగా జరుగుతున్నాయి

బ్లెడ్ బ్యాచ్ లో కూడా పరివర్తన తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నము

గవర్నర్ పేట,మాచవరం పోలీస్ స్టేషన్ కి రెండు నెలలుగా సిఐ లేరు

త్వరలో నే సిఐ లను నియమిస్తాం

About The Author