ఏపిరాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చేఱుకువాడ శ్రీరంగనాధరాజు కామెంట్స్….


గతప్రభుత్వంలో 10లక్షలు ఇళ్ళు నిర్మిస్తామన్న చంద్రబాబు

గృహనిర్మాణశాఖలో 840 కోట్లరూపాయలనిధులను ఇతరపనుల నిమిత్తం
కాంట్రాక్టర్లకు బిల్లుగా దారిమళ్ళించి ఇళ్ళనిర్మించుకున్న లబ్దిదారులకు బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేశారు.

కేంద్ర ప్రభుత్వం గృహనిర్మాణాలకు ఇచ్చిన నిధులను పక్కకు తరలించారు.

జగన్ సుధీర్ఘపాదయాత్రలొ పేదప్రజలకు ఇళ్ళుఇచ్చేకార్యక్రమం దిశగా అడుగులు వేస్తున్నాం.

నవరత్నాల్లో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన 25లక్షలగృహనిర్మాణాలు త్వరనే నిర్మించి ఇస్తాం.

అన్నిజిల్లాల్లో ఇప్పటికే ఇళ్ళస్థలాలకు,గృహలునిర్మించుకునేందుకు అర్షులైన లబ్దిదారులను గుర్తించాం.

రెవేన్యూ శాఖ మంత్రితో కలసి డిపార్ట్మెంట్ వారిగా రివ్యూనిర్వహించాం.

ఇళ్ళస్థలాలకోసం గ్రామాల్లొ భూవివాదాలు ఉన్నప్పటికి వాటిపరిష్కరణ దిశగా, రైతులను ఒప్పించి భూములు సేకరించే విధంగా సబ్ కలక్టర్ ఆధీనంలో కమిటీలు వేశాం.

డిశంబర్ నాటికి ఆరులక్షలఇళ్ళనిర్మాణానికి కసరత్తు జరుగుతుంది.

తూర్పు,పశ్చిమగోదావరిజిల్లాల పోలవరం నిర్వాసితులకు మార్చి నాటి గృహనిర్మాణాలు పూర్తిచేస్తాం.

About The Author