శ్రీ విద్యా గణేశ ప్రసన్న
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్|||
? *పంచాంగం* ?
నవంబర్ 17, 2019 ఆదివారం (భానువాసరే)
శ్రీ వికారి నామ సంవత్సరం దక్షణాయనం
శరదృతువు కార్తీకమాసం కృష్ణపక్షం
తిధి : పంచమి సా 4:53 తదుపరి షష్ఠి
నక్షత్రం: పునర్వసు రా 10:22 తదుపరి పుష్యమి
యోగం : శుభం రా 3:02
కరణం :తైతుల సా 4:53
సూర్యరాశి:వృశ్చికం చంద్రరాశి:మీథునం
సూర్యోదయం:6:25 సూర్యాస్తమయం:5:40
రాహుకాలం : సా 4:30 – 6:00
యమగండం : మ 12:00 – 1:30
వర్జ్యం : ఉ 10:41 – 12:14
దుర్ముహూర్తం: సా 5:01 – 5:51
అమృతకాలం: రా 8:37 – 10:12
*వృశ్చిక మాసారంభం*
శుభమస్తు?

*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*శుభ ముహూర్తములు,చండీ హోమము,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకు మరియు మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్

About The Author