22-11-2019 పంచాంగం
శ్రీ విద్యా గణేశ ప్రసన్న
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్|||
? *పంచాంగం* ?
నవంబర్ 22, 2019 శుక్రవారం (బృగువాసరే)
శ్రీ వికారి నామ సంవత్సరం దక్షిణాయనము
శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం
తిధి : దశమి ఉ 6:39 తదుపరి ఏకాదశి రా తె 4:16
నక్షత్రం: ఉత్తర మ 3:17 తదుపరి హస్త
యోగం : విష్కంబం మ 12:22
కరణం : భద్ర ఉ 6:39
సూర్యరాశి:వృశ్చికం చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6:28 సూర్యాస్తమయం:5:39
రాహుకాలం : ఉ 10:30 – 12:00
యమగండం : మ 3:00 – 4:30
వర్జ్యం : రా 11:06 – 12:35
దుర్ముహూర్తం: ఉ 8:20 – 9:12 & మ 12:40 – 1:33
అమృతకాలం: ఉ 10:02 – 11:31
శుభమస్తు?
*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*శుభ ముహూర్తములు,చండీ హోమము,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకు మరియు మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్