శ్రీ విద్యా గణేశ ప్రసన్న
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్|||
? *పంచాంగం* ?
నవంబర్ 25, 2019 సోమవారం (ఇందువాసరే)
శ్రీ వికారి నామ సంవత్సరం దక్షణాయనం
శరదృతువు కార్తీకమాసం కృష్ణపక్షం
తిధి : చతుర్దశి రా 10:01 తదుపరి అమావాస్య
నక్షత్రం: స్వాతి ఉ 10:50 తదుపరి విషాఖ
యోగం : శోభనం రా 12:35
కరణం : భద్ర ఉ 11:00
సూర్యరాశి:వృశ్చికం చంద్రరాశి:కన్యా
సూర్యోదయం:6:30 సూర్యాస్తమయం:5:39
రాహుకాలం : ఉ 7:30 – 9:00
యమగండం : ఉ 10:30 – 12:00
వర్జ్యం : సా 4:11 – 3:42
దుర్ముహూర్తం: మ 12:41 – 1:33 & 3:17 – 4:09
అమృతకాలం: రా 1:10 – 2:39
*మాస శివరాత్రి*
శుభమస్తు?

*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*శుభ ముహూర్తములు,చండీ హోమము,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకు మరియు మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్

About The Author