అమాయక బాలికను మాయమాటలు చెప్పి హత్యాచారం చేసి చంపి…


మల్డకల్ మండలంలో నేతివానిపల్లి గ్రామంలో అమాయక బాలికను మాయమాటలు చెప్పి రాత్రి పొలంలోకి పొన్ చేసి పిల్పించికొని హంతకుడు హత్యాచారం చేసి చంపి ఉరివేయడం జరిగింది ఇటీవల ప్రియాంక రెడీ హత్య మరవక ముందే ఇలాంటి సంఘటన మారుమూల గ్రామంలో జరిగింది అంటే చాల బాధాకరమైన సంఘటన ఆ హంతకుడిని ఒక్క రోజులో అరెస్ట్ చేయకపోతే గ్రామ ప్రజలు పోరుబాట పట్టి గ్రామ ప్రజలకు దొరికితే గనుక గద్వాల్ జిల్లాలో సోమనాద్రి సాక్షిగా నడి రోడ్డు మీద గ్రామ ప్రజలు చంపేస్తామని పోలీసులకు సవాలు విసురుతున్నారు…

About The Author