ACB కి రెడ్ హ్యాండ్ గా దొరికిన VRO వెంకటయ్య….

https://m.facebook.com/story.php?story_fbid=2581805698765924&id=266763133913702
**రామచంద్రపురం మండల రెవిన్యూ కార్యాలయంలో ACB కి చిక్కిన VRO వెంకటయ్య.

గోల్కొండ కు చెందిన జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి కి కావాల్సిన వెలిమేల గ్రామ పరిధిలోని సర్వే నం. 361, 364 రికార్డ్ కావాలని అడిగితే 6 వేల రూపాయలు లంచం అడుగగా 2 వేలు ఇచ్చి, మిగతావి ఇవ్వడానికి ACB ని ఆశ్రయయించిన బాధితుడు.

2 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ACB అధికారులు.

సంగారెడ్డి జిల్లా, పఠాన్ చేరు నియోజకవర్గం (VKC విలేకరి)

About The Author