సైరా మోది జీ… అధిరిపోయింది


నాలుగు రోజుల క్రితం యురోపియన్ దేశాలకు చెందిన కొందరు కమ్యునిస్టు లాయర్ల బృందం — భారత్ CAA కు వ్యతిరేకంగా ఆరు బిల్లులు పాస్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇదే యురోపియన్ యూనియన్ నిర్ణయమని, భారత్ తప్పు చేసిందని ఈ బృందం ప్రకటించింది. దీనితో ఒక్కసారిగా భారత్ లోని సెక్యులర్లు, మీడియా రెచ్చిపోయి మోది ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ పరువును మోది తీస్తున్నారని రాహుల్ బాబా, కెసీఆర్ లాంటి వాళ్లు విమర్శించారు.

దీనితో చిర్రెత్తుకొచ్చిన మోది ప్రభుత్వం యురోపియన్ యూనియన్ పై తీవ్రంగా స్పందించింది. ఆయా దేశాలతో సంబందాలు దెబ్బతింటాయని ఖటినంగా భారత్ హెచ్చరించింది. అవసరమైతే వాణిజ్య ఆంక్షలు విధిస్థామని భారత్ ఊహించని విధంగా స్పందించింది (ఈ మాటకు వ్యక్తిగతంగా నేనూ ఆశ్చర్యపోయాను)

దీనితో ఒక్కసారిగా వివరాలలోకి వెళ్ళిన యురొపియన్ యూనియన్ ఈ విషయంపై స్పందించింది. అసలు మొన్న జరిగిన ఆరు బిల్లులతో తమకు ఏటువంటి సంబందం లేదని యురొపియన్ యూనియన్ తెల్చి చెప్పింది. అసలు తమ స్టాండు అది కాదని, CAA విషయంలొ తాము ఏటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఆరు బిల్లులకు యురోపియన్ యూనియన్ తొ ఎటువంటి సంబందం లేదని విస్పష్టంగా ప్రకటించింది. కాగ CAA అనేది భారతదేశ అంతర్గత వ్యవహారం కాబట్టి అందులొ కలుగజేసుకునే ప్రశ్నే లేదని కొన్ని యురోపియన్ దేశాలు ప్రకటించడం విశేషం

About The Author