తండ్రి చేసిన అప్పు కోసం శీలం అమ్ముకున్న కూతురు…
అతని పేరు పంకజ్ భార్య చనిపోవడంతో తన కూతురిని బాగా చదివించాడు …ఆమెకి ఏం కావాలి అంటే అది కొనిచ్చాడు, కాని ఉన్న ఓ చెడ్డ అలవాటు మందు తాగడం, అయితే అతను నడిపే లారీ డ్రైవర్ లారీ అమ్మేయడంతో కూలీ పనికి వెళ్లి ఇంట్లో కూతురిని పోషించేవాడు ఇలా ఆమె ఇంజనీరింగ్ మొదటి ఏడాదికి వచ్చింది.
ఈ సమయంలో ఆ గ్రామంలో ఉన్న మోతుబరి దగ్గర డబ్బు అప్పుచేసి ఆమెని బాగా చదివించాడు, అంతేకాదు అతని దగ్గర ఇంకా అప్పుచేసి రోజూ ఐదు వందల వరకూ మందుతాగేవాడు, అయితే ఇలా డబ్బు ఇచ్చి చివరకు ఓ రోజు ఓ డాక్యుమెంట్స్ పై ఆ మోతుబరి సంతకాలు పెట్టించుకున్నాడు, నీకు ఇచ్చిన డబ్బు మూడు లక్షలు నువ్వు తీర్చలేవు కాబట్టి నీ ఇళ్లు నాకు రాసిచ్చినట్లు సంతకాలు పెట్టించుకున్నా అన్నాడు.
దీంతో పంకజ్ షాక్ అయ్యాడు, అయితే తన ఇల్లు వదిలెయ్యాలి అని కోరాడు.. కాని ఆ మోతుబరి వదలలేదు, అయితే నీ కూతురిని ఓ రోజు పడకకు పంపిస్తే నీకు ఇళ్లు ఇచ్చేస్తా అన్నాడు, దీంతో అతను ఈ విషయాన్ని ఆమెకి చెప్పాడు… ముందు కూతురు ఒప్పుకోలేదు ఇక తండ్రి కోసం అప్పు తీర్చాలి కాబట్టి ఇళ్లు వదులు కోకూదు అనే కారణంతో ఇలా ఒప్పుకుంది, ఈ సమయంలో ఈ విషయం ఆమె మేనమామకి తెలిసింది, ఈ మోతుబరి చేసిన మోసం పోలీసులకి చెప్పి ఆమెని కాపాడాడు మేనమామ, చివరకు ఆ మోతుబరి కటకటాల పాలయ్యాడు ఆ డాక్యుమెంట్లను చించేశారు పోలీసులు