పరిటాల శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు..


* ఈ రోజున బిజెపి & వైకాపా పార్టీల నుండి అనంతపురం రూరల్ మండలం పాపంపేట వాసులు రెడ్డినాడు మాసపత్రిక అనంతపురం జిల్లా ఇన్చార్జి సురేష్ రెడ్డి అలాగే ఆంజనేయులు నాగన్న గారు మరియు
* వైసిపి పార్టీ నుండి గంగాధర్ రెడ్డి జైపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది

* ఈ కార్యక్రమంలో రూరల్ మండలం మాజీ జెడ్పిటిసి మేకల వేణుగోపాల్ గారు అలాగే రూరల్ మండలం నాయకులు పేరం హరి,ముకేశ్, వేణు, రత్నమొహన్,కుమ్మరి రామాంజనేయులు,హరీష్ రెడ్డి,మద్దినేని కృష్ణ, చల్లా నాయుడు, కిరణ్, బాషా,మల్లి,మాబు పాల్గొన్నారు.

About The Author