ప్రధాని పిలుపు తో జనతా కర్ఫ్యూ విజయవంతం కావడం సంతోషదాయకం…


? తిరుపతి నగర వీధులలో పర్యవేక్షించిన ఎస్. పి.

? విలేకర్ల సమావేశంలో అర్బన్ ఎస్పి ఆవుల రమేష్ రెడ్డి .

?ఇతర దేశాల నుండి హైదరాబాద్ నుండి వచ్చిన వ్యక్తులను వివరాలను దాచడం మంచిది కాదు సహకరించండి.

? సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు చట్టాలు వున్నాయని హెచ్చరిక.

? బయట ప్రదేశాలనుండి వచ్చిన వారిని అటు రెవిన్యూ పోలీస్ వ్యవస్థ డేటాబేస్ ఆధారంగా విచారణ చేపడతాం .

?విదేశాల నుండి వస్తున్న వారు ప్యారాసూటమాల్ ఉపయో గించడం వల్ల ధర్మోస్కానర్ లో టెంపరేచర్ తెలియక ఎయిర్ పోర్టు తనిఖీలలో బయట పడు తున్నారు.

?కరోనా వైరస్ అరికట్టడానికి చేస్తున్న ప్రచారంలో మీడియా పాత్ర చాలా బాగుంది అభినందిస్తున్నా ….

? కరోనా వైరస్ అరికట్టడానికి యు ఎస్ దేశాలు మెడిసిన్ కనుగొంటి ఉన్నాయని 12 నెలల నుండి 20 నెలల సమయం పట్టచ్ఛు.

About The Author