ఇంద తీస్కోండి … షేర్ చేస్కోండి పండగ చేస్కోండి
5 వ తారీకు 4 వ నెల .. 5+4=9
సమయం రాత్రి 9 గంటలు.. దీపాలు పెట్టవలసిన సమయం 9 నిమిషాలు..
ఆ రోజు దశమి .. చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదవ తిథి దశమి. అధి దేవత – యముడు. తొమ్మిదిని మృత్యుంజయ సంఖ్యగా భావిస్తారు.
సంఖ్యా శాస్త్రంలో తొమ్మిదవ అంకెను ‘బ్రహ్మసంఖ్య’ దైవసంఖ్య; వృద్ధిసంఖ్య మరియు పురాణ సంఖ్య అని కూడా పేరు ఉంది. బిడ్డ తల్లి గర్భంలో ఉండేది 270 రోజులు. 2+7+0 = 9. నవమాసాలు పెరిగేది తల్లి గర్భము లో ..
మనిషి శరీరానికి ఉన్న రంధ్రాలు కూడా ‘తొమ్మిది’. సర్పానికి తప్ప సృష్టిలోని దీక్ష ప్రతి ప్రాణికి తొమ్మిది రంధ్రాలు ఉండవలసిందెనట.
కలియుగం పొడుగు 4,32,000 సంవత్సరాలు. ఈ సంఖ్యలో అంకెల మొత్తం 9. ద్వాపర యుగం పొడుగు దీనికి రెండింతలు, అనగా 8,64,000 సంవత్సరాలు. ఈ సంఖ్యలో ఉన్న అంకెలని కలపగా 18, వీటిని కలపగా 9. ఇదే విధంగా త్రేతాయుగం, కృతయుగం. ఈ నాలుగు యుగాల కాలం అయిన ఒక మహాయుగంలో 43,20,000. ఈ సంఖ్యలో అంకెలని కూడగా 9. ఒక కల్పంలో 71 మహాయుగాలు కనుక కల్పంలో 30,67,20,000 సంవత్సరాలు. ఇందులో ఉన్న అంకెలన్నీ కలిపితే 18, వీటిని కలిపితే 9.
నవగ్రహాలు.. నవ రత్నాలు . .. మహాభారతంలోని పర్వాలు 18, మహాభారత యుద్ధ దినాలు 18, మహాభారత సైన్యం 18 అక్షహిణులు. బగవద్గీత అద్యాయలు 18. (ఒకటి ఎనిమిది కిలిపితే తొమ్మిది అవుతుంది కదా!) భగవాన్ వ్యాసమహర్షి రచించిన పురాణాలు కూడా 18.
సరిగ్గా రాత్రి 9 గంటలు.. వేదాలలో 9 కి ఎంతో ప్రత్యేకత ఉంది.. గ్రహాలు 9.. కావున . కరెక్ట్ గా 9 నిమిషాలు కరెంట్ తీసేసి అంధకారం చేయడం వలన క్రిమిలకు ఏమి జరుగుతుందో అర్థం కాదు.. వెంటనే దీపాలు వెలింగించడం వలన ఒకేసారి క్రిముల కండ్లు మసక బారి ఏమి జరుగుర్తుందో అర్థం కాదు.. అప్పుడు కరెక్ట్ గా మన గొంతు నుండి నమో మోడీ నమో మోడీ అనే వచ్చే అరుపు క్రిముల పాలిట మృత్యు పాశం అవుద్దీ.. ఎవ్వరో కానీ వేదాలని అపసోపాన పట్టిన మహనీయుడు ఈ ఐడియా ఇచ్చాడు…..