లాక్ డౌన్ మార్గ దర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం..


ఈ నెల 20 నుండి వీటికి అనుమతులు….

1. నిత్యావసరాలు తప్ప అన్నీ క్లోజ్
2. వ్యవసాయ,ఉద్యాన వన పనులకు పూర్తి అనుమతి
3.భవన నిర్మాణ పనులకు షరతులతో అనుమతి
4.చేపలు,రొయ్యల రవాణా కు అనుమతి
5.వ్యవసాయ మార్కెట్ లో కొనుగోళ్లకు అనుమతి
6.కొరియర్,ఈ కామర్స్ కు అనుమతి
7 అన్ని రకాల సరుకుల రవాణాకు అనుమతి
7.ఎక్కడ ఉండే కార్మికులకు అక్కడే పనులకు అనుమతి
8.ఉపాధి హామీ పనులకు గ్రీన్ సిగ్నల్
9. స్కూళ్లు,కాలేజీలు,కోచింగ్ సెంటర్లకు అనుమతి *లేదు* ..
10.ఆస్పత్రులు,టెలీ మెడిసిన్ యధాతధం
11.సరిహద్దులు దాటేందుకు అనుమతి *లేదు*
12. బ్యాంకు కార్యాకలాపాలు యధాతధం
13.బార్లు మూసివేత
14.బహిరంగ ఉమ్మివేయడం నేరం
15.అంత్యక్రియలు,ఇతర కార్యాక్రమాలకు 20 మంది వరకు అనుమతి
16.విత్తనోత్పత్తి,పురుగు మందుల దుకాణాలకు అనుమతి
17. దాణా,ఆక్వా హేచరీస్ కు అనుమతి
18.ఔషద పరిశ్రమలకు అనుమతి
19.అనాద, దివ్యాంగ,కేంద్రాలకు అనుమతి
20 కూలీల తరలింపునకు అనుమతి..లేదు.
21. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అనుమతి

About The Author