కృష్ణా జిల్లా కొండపల్లి 70 ఆవులకు అస్వస్థత…


శరీరంపై ఎర్రటి మచ్చలు, కళ్ళనిండా రక్తం వస్తుండటంతో ఆందోళనలో స్థానిక ప్రజలు…

కరోనా వైరస్ దృష్ట్యా భయాందోళనకు గురైన స్థానికులు…

వెటర్నరీ అధికారులకు సమాచారం అందించిన కొండపల్లి హక్కుల పోరాట సమితి కన్వీనర్ చెరుకుమల్లి సురేష్….

గోవులను పరిశీలించిన వెటర్నరీ డాక్టర్లు…

గోవులకు పొంగు జబ్బు వచ్చిందని నిర్దారణ…

ఒక గోవునుండి మరో గోవుకు ఈ జబ్బు వ్యాపిస్తుందని తెలిపిన డాక్టర్లు…

పొంగు జబ్బు శరీరం నుండి కడుపులోకి పాకి ఉంటే ప్రమాదమని నిర్ధారణ…

వారం రోజుల పాటు చికిత్స చేయాలని సూచించిన డాక్టర్లు….

రోడ్లపై తిరిగే గోవుల పట్ల యజమానులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్న మున్సిపల్ అధికారులు….

గోవులను కరోనా సోకదని డాక్టర్లు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్న స్థానిక వాసులు…

About The Author